లంచం తీసుకున్న డీఎస్పీని సబ్ ఇన్‌స్పెక్టర్‌గా డిమోట్ చేసిన సీఎం యోగి

DSP Vidhya Kishore Sharma Yogi Adityanath Politics Meter

అత్యాచారం కేసులో లంచం తీసుకున్న DSP ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా డిమోట్ చేశారు.

డిమోట్ కావడానికి ముందు DSP విద్యా కిషోర్ శర్మ సస్పెన్షన్‌లో ఉన్నారు.

DSP విద్యా కిషోర్ శర్మ 5 లక్షలు లంచం తీసుకుంటున్న వీడియో ప్రభుత్వానికి అందడంతో సీఎం యోగి అతన్ని ఇన్‌స్పెక్టర్‌గా డిమోషన్ చేసారని యూపీ హోం శాఖ అధికారి ట్వీట్ చేసారు..

  

స్వామి వివేకానంద హాస్పిటల్ యజమాని, ఇన్‌స్పెక్టర్ రాంవీర్ యాదవ్ తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని గత ఏడాది ఓ మహిళ ఆరోపించింది.  పోలీసులు ఆ మహిళ ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదు.

యూపీ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

0/Post a Comment/Comments